Browsing Category
Telangana
తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసం వద్ద నేమ్ ప్లేట్‌లో అధికారుల నిర్లక్ష్యం
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నేమ్ ప్లేట్ బోర్డు
ఉర్దూని కూడా కలిపి బోర్డు చేయించాలని ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ అధికారులను…
కాళేశ్వరం సేఫ్టీపై విచారణ
వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 19 : కాళేశ్వరం ప్రాజెక్ట్ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో…
న్యూదిల్లీలో నూతన తెలంగాణ భవన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, డిసెంబర్ 19 : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ దిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దిల్లీలోని తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పై చర్యలు తీసుకోండి
మధ్య మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించండి
ముఖ్యమంత్రి కి అభినందనలు తెలిపిన బండి
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు…
ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లేబర్ అధికారి పట్టివేత
నిర్మల్ అసిస్టెంట్ లేబర్ అధికారి సాయిబాబా, ఆయన కుమారుడు దామోదర్ ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా వున్నాయి. కడం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన…
బండి సంజయ్‌కి ఎంపీ టిక్కెట్ ఇవ్వద్దంటున్న కరీంనగర్ నేతలు?
బండి సంజయ్‌కి వ్యతిరేకంగా కరీంనగర్ సీనియర్ల సమావేశం
బండికి టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదన్న నాయకులు
ప్రయివేటు ఫంక్షన్ హాలులో భేటీ అయిన నాయకులు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు మళ్లీ కరీంనగర్ ఎంపీగా టిక్కెట్…
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100 కిలోల గంజాయి స్వాధీనం
స్థానిక పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ సిబ్బంది
రాయగఢ్ నుంచి దూల్ పేట మీదుగా సూరంగల్‌కు గంజాయిని చేర్చినట్లు వెల్లడి
యాభై ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీస్ అధికారులు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్…
భార్యా, పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్
సిద్దిపేట జిల్లా రామునిపట్నంలో చోటు చేసుకున్న విషాదం
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తోన్న నవీన్
ఆన్ లైన్ బెట్టింగ్స్ కారణంగా పెద్ద మొత్తంలో అప్పులు
భార్యతో గొడవ... ఇద్దరు పిల్లలు సహా భార్యను తుపాకీతో కాల్చిన…
1994 నుంచి ఏ ఎన్నికల్లోనూ అలా జరగలేదు: రేవంత్‌రెడ్డి
తెలుగు ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారన్న పీసీసీ చీఫ్
ఈ ఎన్నికల్లో 80-85 సీట్లలో గెలవబోతున్నాం
ప్రగతి భవన్ పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్‌గా పేరు మార్చుతామన్న రేవంత్
కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు…
ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన కవిత.. వీడియో ఇదిగో!
జగిత్యాల మండలం ఇటిక్యాలలో కవిత ప్రచారం
నిలబడటానికి ఇబ్బంది పడ్డ కవిత
వాహనంపైనే పడుకోబెట్టి సపర్యలు చేసిన సహచరులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు.…