Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకూడదు: సింగరేణి సీఎండీకి రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన బలరాం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీఎండీ  బొగ్గు ఉత్పత్తితో పాటు సంక్షేమ కార్యక్రమాల్లోనూ సింగరేణిని ముందుంచుతానని హామీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కొత్తగూడెం ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో సీపీఐ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం…

విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది: నారా లోకేశ్

విశాఖలో ఓ దళిత బాలికపై 10 మంది అఘాయిత్యానికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు కలిగిస్తోంది. మొదట ఆమెపై ప్రియుడు అత్యాచారం చేయగా, ఆ తర్వాత అతడి స్నేహితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం, మరో ఎనిమిది మంది ఆమెను హోటల్ గదిలో…

కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి అందుకే కాపాడుతున్నారంటూ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీలోని సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు, కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై…

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీ వాసులు ఆరోపించారు. దీనిపై మంగళవారం ప్రజావాణిలో మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా ప్రజాభవన్ కు చేరుకున్నారు.…

అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ నుంచి తీసేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ…

హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

మెట్రో రైలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి అంతకుముందు సీఎంతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి…

ఎల్లుండి కాంగ్రెస్‌లోకి షర్మిల.. మరికాసేపట్లో పార్టీ నేతలతో సమావేశం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్…

హైదరాబాద్ లో నకిలీ మందుల దందా

నాసిరకం మందులను తెప్పించి వాటికి ప్రముఖ కంపెనీల లేబుళ్లను వేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. నిందితుల ఇళ్లు, గోడౌన్ లలో తనిఖీలు చేసి లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, ఉప్పల్…

బిజెపికి బిగ్ షాక్ కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రెండు మూడు వార్డుల కౌన్సిలర్లు శుక్రవారం మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి. కృష్ణ, రెండవ ఒక…