Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో ఆయన వల్లే జైలుకు వెళ్లానన్న రేవంత్ రెడ్డి…. బ్రోకరిజం…

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని యశస్విని రెడ్డి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి…

Ponguleti Srinivas Reddy: తన ఇంటిపై ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారంటే..!

ఐటీ దాడులు చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నాయని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తనకు సంబంధించి ముప్పై ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారని, కానీ వారికి ఏమీ దొరకలేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర…

BJP: ఎమ్మెల్యే అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసిన బీజేపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఖరారైన అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. మొత్తం నాలుగు విడతల్లో వంద స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు 8 సీట్లు కేటాయించింది.…

ట్యాంక్ బండ్‌పై కేక్ కటింగ్స్ నిషేధం!

పరిసరాల్లో చెత్తాచెదారం పడేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక నోటీసు బోర్డు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని స్పందించిన జీహెచ్‌ఎంసీ ట్యాంక్ బండ్‌ మీద బర్త్ డే వేడుకలు నిర్వహించకుండా అడ్డుకట్ట…

12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

నాలుగు విడతలుగా 100 మంది అభ్యర్థుల ప్రకటన మునుగోడు నుంచి బరిలోకి చలమల కృష్ణారెడ్డి చెన్నూరు నుంచి దుర్గం అశోక్.. సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి బరిలోకి అభ్యర్థుల జాబితా ప్రకటనలో బాగా వెనకబడిన తెలంగాణ బీజేపీ తాజాగా నాలుగో…

కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు మరో 23 రోజుల సమయం మాత్రమే ఉంది: బండి సంజయ్

దళితుడిని లేదా బీసీని సీఎంగా చేయగలరా? అని సంజయ్ సవాల్ కేసీఆర్‌కు తన రాజకీయ వారసుడిని ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్న   తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని పునరుద్ఘాటన తెలంగాణ ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబ…

హైదరాబాద్‌లో వర్థమాన సినీ తారల రేవ్ పార్టీ భగ్నం..

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. ఇప్పటికే పలుమార్లు డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు లింకులు ఉన్నాయనే విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పలువురు సినీ ప్రముఖులు సిట్, సీబీఐ, ఈడీ విచారణకు హాజరైన సంగతి…

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనురాగ బంధానికి ప్రతీక ఈ పండుగని అన్నారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని.. మానవ సంబంధాల్లో పరమార్థాన్ని ఇది తెలియజేస్తుందని చెప్పారు. రాఖీని…

బీఆర్ఎస్ అడ్డాపై MIM గురి – 50 స్థానాలపై ఫోకస్…!

బీఆర్ఎస్ అడ్డాపై MIM గురి - 50 స్థానాలపై ఫోకస్...! తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మొన్నటి వరకు అలయ్ బలయ్ అంటూ ఉన్న ఎంఐఎం - బీఆర్ఎస్ మధ్య కూడా డైలాగ్ వార్ షురూ అయింది. అంతేకాదండోయ్... గులాబీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.... నేరుగా…

మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు ?

బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్న గారి జీవన్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇచ్చిన సందర్భంగా…