Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌

యోగతోనే తనకు లోతైన స్పష్టత, పరిపక్వత లభించాయని చెప్పిన పవన్ కల్యాణ్ తన దినచర్యలో క్రియ యోగ, అష్టాంగ యోగ అంతర్భాగమని వెల్లడి యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా…

Basavatarakam: అమరావతిలో రేపే బసవతారం ఆసుపత్రికి శంకుస్థాపన

అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి 21 ఎకరాల కేటాయింపు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్న బాలకృష్ణ, కుటుంబ సభ్యులు తొలి దశలో 300 పడకల సామర్థ్యంలో ఆసుపత్రి నిర్మాణం అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రేపు శంకుస్థాపన…

Pulivendula: కాల్చి పడేస్తా… వైసీపీ కార్య‌క‌ర్త‌లకు డీఎస్పీ వార్నింగ్‌.. వీడియో వైరల్

కొన‌సాగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల‌ పోలింగ్ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి నిర్బంధంతో పులివెందులలో ఉద్రిక్తత‌ పులివెందుల వైసీపీ కార్యాల‌యానికి త‌ర‌లివ‌చ్చిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వారిని అక్క‌డి నుంచి…

అవినాశ్ ను అరెస్ట్ చేశారని అంటున్నారు…

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్న మంత్రి డోలా పులివెందులలో వైసీపీ ఓటమి ఖాయమని వ్యాఖ్య వైసీపీ నేతలు ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపాటు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్…

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

కడప మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ వివేకా హ‌త్య కేసులో కీల‌క సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగ‌న్న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా ఉంద‌ని వైద్యులు వెల్లడించారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా శ్వాస‌కోస స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. దీంతో రంగ‌న్న‌ను…

తాము డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఎందుకు కలిశామో చెప్పిన అల్లు అరవింద్

తెలుగు సినీ నిర్మాతలు నేడు విజయవాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పవన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ముగిసిన అనంతరం సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశం ఉల్లాసంగా…

కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కాన్వాయ్ రెడీ

మొత్తం 11 వాహనాలను సిద్ధం చేసిన అధికారులు ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం అధికారులు ఇప్పటికే కొత్త కాన్వాయ్ ని సిద్ధం చేశారు. మొత్తం 11…

నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్… అయితే రా!: పవన్ కల్యాణ్ వ్యంగ్యం

తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ ప్రసంగం జనసేన-టీడీపీ సభలో ఆవేశంతో ఊగిపోయిన జనసేనాని జగన్ దృష్టిలో పవన్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు అని వెల్లడి తాను కూడా అలాగే మాట్లాడగలనని హెచ్చరిక సీఎం జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్…

వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

నేటితో ముగిసిన ఇరువైపుల వాదనలు కనీసం తెలంగాణలో విడుదలకు అవకాశమివ్వాలన్న సినీ నిర్మాత రేపు తీర్పును వెలువరించనున్న హైకోర్టు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం…

చంద్రబాబు ముందస్తు బెయిల్ పై మరికాసేపట్లో తీర్పు

ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సుదీర్ఘ వాదనల పూర్తి.. తీర్పు వెల్లడి మధ్యాహ్నానానికి వాయిదా మధ్యాహ్నం 2:15 గంటలకు తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పుతో…